ఎస్జిఫ్ అండర్ 17, 19 పోటీలను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే

81பார்த்தது
ఎస్జిఫ్ అండర్ 17, 19 పోటీలను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే
అడ్డాకుల మండలం రాచాలలో నిర్వహిస్తున్న 68 ఎస్జిఫ్ అండర్ 17 గర్ల్స్, అండర్ 19 బాయ్స్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి టాస్ వేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించక 19 ఏళ్ళు గడుస్తుందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను హుందాగా స్వీకరించాలని ఓటమి గెలుపుకు నాంది అని తెలిపారు.

தொடர்புடைய செய்தி