అయిజలో రోడ్డు విస్తరణకు బీజేపీ డిమాండ్

66பார்த்தது
అయిజలో రోడ్డు విస్తరణకు బీజేపీ డిమాండ్
ఉత్తనూర్ చౌరస్తా నుండి ఉప్పల్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్‌తో డివైడర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎస్. రామచంద్ర రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో బిజెపి గద్వాల్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రామచంద్ర రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி