అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామానికి చెందిన నాగ మద్దిలేటి భార్య లక్ష్మీదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలియగానే కర్నూల్ లో అపెక్స్ హాస్పిటల్ కు శుక్రవారం వెళ్లి, ఆమెను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.