ఆకుకూరలను పొడులతో వ్యాపారవేత్తగా ఎదిగిన లక్ష్మీప్రియ

79பார்த்தது
ఆకుకూరలను పొడులతో వ్యాపారవేత్తగా ఎదిగిన లక్ష్మీప్రియ
ఆకుకూరల్లోని పోషకాలు నెలసరి, మెనోపాజ్‌ సమస్యలకు మంచి పరిష్కారం. అందుకే అన్ని కాలాల్లోనూ లభ్యంకాని ఆకుకూరలను పొడులుగా చేసి తమిళనాడులోని తిరుచ్చికి చెందిన లక్ష్మీప్రియ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. కొత్త ఆలోచనతో వ్యాపారవేత్తగా ఎదిగారు. సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న దాదాపు 15 రకాలకుపైగా ఆకుకూరల పొడుల్ని ఆమె తయారుచేస్తూ.. విదేశాలకు సైతం వాటిని ఎగుమతి చేస్తున్నారు. ఆమెను 'బెస్ట్‌ క్లస్టర్‌' వంటి పలు పురస్కారాలు వరించాయి.

தொடர்புடைய செய்தி