గార్ల: బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

74பார்த்தது
గార్ల: బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలంలోని పిన్ని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన అనారోగ్యానికి గురైన బాధితులు కోటమ్మకు 15000 వేలు రూపాయలు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోలంపల్లి బిక్షపతి, ఇందుర్తి వెంకటరెడ్డి, పూనం రమణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி