పినపాక: అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గుండాలే

64பார்த்தது
పినపాక: అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గుండాలే
వికారాబాద్ జిల్లా అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గుండాలేనని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామనాథం అన్నారు. బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలలో హుందాగా మాట్లాడాలని, ఆ హుందాతనం మీలో లోపించిందని అన్నారు. చిల్లర మాటలు మా విధానం కాదని, చెల్లని రూపాయి మాటలు మాట్లాడి, ప్రజల్లో ఇంకా చులకన కావోద్దని హితవు పలికారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி