ఇసుక ట్రాక్టర్ పట్టివేత

69பார்த்தது
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
పాల్వంచ పట్టణంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను శనివారం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி