పాల్వంచ: రైతులు నిబంధనలు పాటించి 500 బోనస్ పొందాలి

67பார்த்தது
పాల్వంచ: రైతులు నిబంధనలు పాటించి 500 బోనస్ పొందాలి
రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటించి సన్నరకం ధాన్యంపై 500 బోనస్ పొందాలని డీసీఎంఎస్ ఛైర్మన్ అన్నారు. పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో బుధవారం పాలకవర్గం సభ్యులు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తుందని, బోనస్ పొందాలంటే రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி