కొత్తగూడెం: మహిళా ఉద్యోగులకు కార్మికులకు రక్షణ కల్పించాలి

60பார்த்தது
కొత్తగూడెం: మహిళా ఉద్యోగులకు కార్మికులకు రక్షణ కల్పించాలి
పని ప్రదేశంలో మహిళా కార్మిక ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ఐఎస్టియు జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు అన్నారు. కలకత్తా ట్రైనీ డాక్టర్ అభయ కేసు సీబీఐ విచారణ చేసి సుప్రీంకోర్టుకు అప్పజెప్పి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బుధవారం కొత్తగూడెం షాపింగ్ కాంప్లెక్స్ వర్కర్స్, హాస్టల్ వర్కర్స్ తో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఐఎస్టీయూ నాయకులు వెంకటమ్మ, వినోద్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி