ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అధికారులతో మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అర్జీలు అందజేస్తున్నారని, వాటిపై అధికారులు వెంటనే స్పందించాలన్నారు.