కొత్తగూడెం: ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం

54பார்த்தது
కొత్తగూడెం: ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం
ప్రజావాణి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో ఆయన మాట్లాడారు. అదనపు కలెక్టర్లు వేణుగో పాల్, విద్యాచందనతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. 56 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న మూడెకరాల పోడు భూమిని అటవీ శాఖాధికారులు స్వాధీన పరచుకునేందుకు యత్నిస్తున్నారని కామేపల్లి ఊటుకూరుకు చెందిన వడ్లకొండ భిక్షం వాపోయారు.

தொடர்புடைய செய்தி