కొత్తగూడెం: జీవో నంబర్ 177ను రద్దు చేయాలి

54பார்த்தது
కొత్తగూడెం: జీవో నంబర్ 177ను రద్దు చేయాలి
రాజ్యాంగ విరుద్ధంగా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ చేయుటకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 177ను వెంటనే రద్దు చేయాలని కలెక్టర్ కు భారతీయ గోర్ బంజారా సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ నాయక్ వినతి పత్రం అందజేశారు. గిరిజనులు అధికంగా నివసించే చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి మండలాలను కొన్ని ప్రాంతాలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సరికాదన్నారు.

தொடர்புடைய செய்தி