కొత్తగూడెం: ఆశా కార్యకర్తలకు నమోదు పుస్తకాల పంపిణీ

65பார்த்தது
కొత్తగూడెం: ఆశా కార్యకర్తలకు నమోదు పుస్తకాల పంపిణీ
ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ వివరాల నమోదు బాధ్యత ఆశా కార్యకర్తలపైనే ఉందని డీఎంహెచ్వై డా. ఎల్. భాస్కర్నాయక్ అన్నారు. జిల్లాలోని 1, 411 మంది ఆశా కార్యకర్తలకు నమోదు పుస్తకాల పంపిణీని తన కార్యాలయంలో సోమవారం అందజేశారు. స్త్రీ, శిశు ఆరోగ్య సంరక్షణ, తాగు నీరు, పారిశుద్ధ్యం మెరుగు, రోగ నిరోధక శక్తి పెంపు తదితర సేవలను ఆశా కార్యకర్తల ద్వారా అందిస్తున్నట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி