కొత్తగూడెం జిల్లా కోర్టు నందు బాధ్యతల స్వీకరణ

81பார்த்தது
కొత్తగూడెం జిల్లా కోర్టు నందు బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా గొల్లపుడి భానుమతి, జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందిన బత్తుల రామారావు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు నందు బాధ్యతలు స్వీకరించారు. నూతన న్యాయమూర్తులకు కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி