దుమ్ముగూడెం: అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం

50பார்த்தது
దుమ్ముగూడెం: అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం
అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌తో పూరిళ్లు కాలిపోయిన రాజేష్, సవితల కుటుంబాలను ఎమ్మెల్యే వెంకట్రావు సోమవారం పరామర్శించారు. నిత్యావసర సరుకులను, ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధితులకు ఇందిరమ్మ గృహాలను మంజూరు
చేయడానికి కృషిచేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி