భద్రాచలం: ఐటీడీఏలో గిరిజన దర్బార్

63பார்த்தது
భద్రాచలం: ఐటీడీఏలో గిరిజన దర్బార్
గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు బయటికి రాకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులపై ఉందని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ కార్యక్రమంలో భాగంగా గిరిజనుల నుంచి సహాయ ప్రాజెక్టు అధికారి ఆర్జీలను స్వీకరించారు. సాధ్యమైనంత త్వరగా గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி