భద్రాచలం: ఆర్టీసీలో కార్మిక సంఘాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి

83பார்த்தது
భద్రాచలం: ఆర్టీసీలో కార్మిక సంఘాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి
ఆర్టీసీ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాట నిర్వహించేందుకు యూనియన్లు కచ్చితంగా ఉండాలని సీఐటీయూ భద్రాచలం పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి అన్నారు. మంగళవారం ఆర్టీసీ డిపో గేటు నందు భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మిక యూనియన్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி