భద్రాచలం: ఆటో కార్మికులకు 15, 000 చెల్లించాలి

58பார்த்தது
భద్రాచలం: ఆటో కార్మికులకు 15, 000 చెల్లించాలి
భద్రాచలం ఆర్టీసీ అవుట్ గేట్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆటో కార్మికుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులు పూర్తిగా నష్టపోయారని, కార్మికులకు నెలకు 15వేల భృతి చెల్లించాలన్నారు. ఆత్మహత్య చేసుకొని మరణించిన ఆటో కార్మికులకు 10 లక్షల రూపాయల ఎక్స్రేషియా ప్రకటించాలని ఆర్టీసీ అవుట్ గేట్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ షేక్ అజీమ్ మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி