ఎమ్మెల్యే విస్తృత పర్యటన

84பார்த்தது
ఎమ్మెల్యే విస్తృత పర్యటన
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ములకలపల్లి మండలంలో సోమవారం విస్తృతంగా పర్యటించారు. రాజుపేట, ములకలపల్లి, రామాంజనేయపురం, కమలాపురం, సూరంపాలెం, నల్లముడి గ్రామాలలోని వినాయక మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కమలాపురం, సూరంపాలెం గ్రామాలకు చెందిన సిద్దూ, లక్ష్మిలకు రూ. 99వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி