అంతరాష్ట్ర చెక్ పోస్టు పరిశీలన

78பார்த்தது
అంతరాష్ట్ర చెక్ పోస్టు పరిశీలన
అశ్వారావుపేట వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర ఎన్నికల చెక్ పోస్టును ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్, ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జీ. కోల్టెతో కలిసి శనివారం పరిశీలించారు. అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ కృష్ణప్రసాద్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி