చింతలమానేపల్లి మండలంలోని రవీంద్ర నగర్ సబ్స్టేషన్లో 3. 5 ఎంవీఏ పీటీఆర్ ను తీసివేసి కొత్తగా 5 ఎంవీఏ పీటీఆర్ పవర్ ట్రాన్స్ఫర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏఈ ప్రేమ్ కుమార్ తెలిపారు. దీంతో గురువారం రవీంద్ర నగర్ బాలాజీ అనుకోడా, బాబాసాగర్, బాబాపూర్, గంగాపూర్, కోర్శిని, బురెపల్లి లంబడిహేట్టి గూడ, కార్ రెబ్బన, నందికొండ గ్రామాలలో ఉ. 11 గంటల నుంచి సా. 6 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.