సిర్పూర్ నియోజకవర్గంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

82பார்த்தது
సిర్పూర్ నియోజకవర్గంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సిర్పూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో అధికారులు కంట్రోల్ రూమ్లను కేటాయించి సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. చింతలమనేపల్లి-9490357244, కౌటాల-9490917452, బెజ్జూర్-9908806799, దహేగాం-9391290271, పెంచికల్పేట్-7416676290, కాగజ్నగర్-9492083936 నంబర్లకు ప్రజలు సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி