కొమురంభీం విగ్రహావిష్కరణ

60பார்த்தது
చింతలమానేపల్లి మండల కేంద్రంలో ఆదివాసి ఆత్మ గౌరవ ప్రతీక, గోండు విప్లవ వీరుడు కొమురం భీం 84వ వర్ధంతి సందర్భంగా గురువారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జల్ జంగల్ జమీన్ నినాదంతో సాటి గిరిజనుల భుక్తి విముక్తి కోసం నాటి నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం సాగించిన ఉద్యమ దృవతార అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி