రెబ్బెన మండలం రాళ్ళపేట గ్రామంలో ఆదివారం డివైఎఫ్ఐ సంఘం ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ 44వ ఆవిర్భావ దినోత్సవ జెండాను అత్మకూరి సతీష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాటం త్యాగంతో అభివృద్ధి అనే లక్ష్యంతో విద్య, ఉద్యోగ, ఉపాధి ప్రభుత్వం కల్పించాలని ప్రభుత్వాలతో డివైఎఫ్ఐ పోరాడుతుందని పేర్కొన్నారు.