చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న‌ ఎమ్మెల్యే

57பார்த்தது
చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న‌ ఎమ్మెల్యే
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ పోరాట స్ఫూర్తికి చాకలి ఐలమ్మ నిదర్శనమని, బడుగు బలహీన వర్గాల వారు తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி