ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్యాం నాయక్ ను సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ నాయకులు బానోత్ గజానంద్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవ్ రావ్ లోఖండే శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరిచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శుక్రవారం అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దాదే అలీ పాల్గొన్నారు.