ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని విద్యార్థులను ఆదివారం ఎమ్మెల్యే కోవా లక్ష్మి పరామర్శించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి చర్చించి మెరుగైన వైద్యం అందించాలన్నారు.