వైరా: ఈ నెల 28న కారేపల్లి బస్టాండ్ సెంటర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు ఆదివారం తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.