గ్రామ ప్రజలకు గ్యాస్ సబ్సిడీ బాండ్లు అందజేసిన సెక్రటరీలు

81பார்த்தது
గ్రామ ప్రజలకు గ్యాస్ సబ్సిడీ బాండ్లు అందజేసిన సెక్రటరీలు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన గ్యాస్ సబ్సిడీ బాండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ లు, గ్రామ బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.