ఖమ్మం: అదనపు కలెక్టర్ గా శ్రీనివాసరెడ్డి

83பார்த்தது
ఖమ్మం: అదనపు కలెక్టర్ గా శ్రీనివాసరెడ్డి
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పి. శ్రీనివాసరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు అదనపు కలెక్టర్ గా ఉన్న మధుసూదన్ నాయక్ మహబూబ్ నగర్ కు బదిలీ కాగా సిద్దిపేటలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరెడ్డిని ఖమ్మం జిల్లాకు కేటాయించిన విషయం విదితమే. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఆయన విధుల్లో చేరారు.

தொடர்புடைய செய்தி