వేములవాడ: మహా శివరాత్రి రాజన్న గుడిలో స్పెషల్ పూజ ఇదే (వీడియో)

80பார்த்தது
మహాశివరాత్రి పర్వదినం అనగానే మనందరికీ దీపాలు వెలిగించి జాగరణ చేస్తారని గుర్తుకొస్తుంది. అయితే ప్రముఖ ఆలయమైనటువంటి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం రాత్రి మహా లింగార్చన పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ముందుగా స్వామివార్లను ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி