గణేశునికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

65பார்த்தது
గణేశునికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్ లో న్యూ టైగర్స్ యూత్ క్లబ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెమిని రాయల్ బాయ్స్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో తొలి పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி