వేములవాడ రాజన్న గుడిలో శివరాత్రి నేపథ్యంలో తాజా పరిస్థితి

56பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలేరు బుధవారం ఉదయం తాజా పరిస్థితి ఇది. నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఇబ్బందులకు లేకుండా ఈవో వినోద్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. భక్తులు స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు సమర్పిస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி