వేములవాడ: భక్తులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ: ఎమ్మెల్యే ఆది

64பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు అల్పాహార వితరణ కార్యక్రమం వినియోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మహాశివరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி