వేములవాడ: కన్నుల పండువగా రాజన్న గుడి డ్రోన్ వీడియో

84பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి తీసిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాత్రి సమయంలో రాజన్న ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. భక్తులు కూడా తమ తమ మొబైల్ ఫోన్ లో సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు.

தொடர்புடைய செய்தி