వేములవాడ: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

76பார்த்தது
వేములవాడ: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పలువురుకి మంజూరు అయిన 13 లక్షల విలువ గల 41 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్థానిక నాయకులతో కలసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల పెంచడం జరిగిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி