సిరిసిల్ల: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

73பார்த்தது
సిరిసిల్ల: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మొబైల్ ఫోన్ కి ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింక్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని, అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌చ్చే మెసేజ్ల‌కు, కొత్త నంబర్ల నుండి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్స్ చేసుకోవద్దన్నారు

தொடர்புடைய செய்தி