కేటీఆర్ ను కలిసిన కౌశిక్ హరి.!

66பார்த்தது
కేటీఆర్ ను కలిసిన కౌశిక్ హరి.!
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను బుధవారం హైదరాబాదులో రామగుండం ప్రజా నాయకులు కౌశిక్ హరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ పురోభివృద్ధికి పని చేస్తూనే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజలు కార్మికులకు అండగా నిలువాలని సూచించారు.

தொடர்புடைய செய்தி