పెద్దపల్లి: శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

85பார்த்தது
పెద్దపల్లి: శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
మహాశివరాత్రి పర్వదిన సందర్బంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర శివాలయంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. శివుడి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி