విద్యుత్ సరఫరాలో అంతరాయం

548பார்த்தது
విద్యుత్ సరఫరాలో అంతరాయం
పెద్దపల్లి పట్టణం రంగంపల్లి, పెద్దపల్లి, టౌన్ టు 11 కేవీఏ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా సాయిగార్డెన్, పల్లవి స్కూల్, సామిల్, సుభాష్ నగర్, కమాన్ రోడ్, డీసెంట్ ఫంక్షన్ హాల్ రోడ్, కాలేజ్ గ్రౌండ్, వెంకటేశ్వర టెంపుల్, మాతశిశు హాస్పిటల్ ప్రాంతాలలో ఆదివారం ఉదయం 7గంటల నుండి 11గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏడీఈ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி