రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో గ్రామ యువకులకు బుధవారం (3) క్రికెట్ కిట్, టీ షర్ట్స్ క్యాప్స్ (రూ.45, 000) క్రీడాకారులకు పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి నవీన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు, క్రీడాకారులు నవీన్ రెడ్డిని అభినందించి సన్మానం చేశారు.