ఇల్లంతకుంట మండలం: బాసర ట్రిపుల్ ఐటీలో. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని, అడిగిన విద్యార్థి నాయకులపై దాడి చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి వెళ్తున్నారు అనే ముందస్తు సమాచారంతో ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు అక్కేం నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.