అయిలాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపిడి నరేందర్ రెడ్డి, లత పెద్ద కుమార్తె వివాహం ఆదివారం జరిగింది. ఈ వివాహానికి కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ ముక్కాస్ కన్వెంక్షన్ హల్ కి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారితో మండల, గ్రామ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.