జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఎస్సి బాలుర వసతి గృహంలో ఆదివారం విద్యార్థుల తల్లితండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. వసతి గృహ సంక్షేమ అధికారి పెద్దులు మాట్లాడుతూ వసతి గృహాల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జెస్, డైట్ చార్జెస్ పెంచారని తెలిపారు. ఈ సందర్భంగా సిఎం చిత్రపటానికి విద్యార్థుల తల్లిదండ్రులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ ఛైర్పర్సన్ నాగమణి, సభ్యులు రాజేశం, నర్సయ్య పాల్గొన్నారు