ధర్మపురి: కోటేశ్వరస్వామి సన్నిధిలో ప్రభుత్వ విప్ అడ్లూరి

52பார்த்தது
ధర్మపురి: కోటేశ్వరస్వామి సన్నిధిలో ప్రభుత్వ విప్ అడ్లూరి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్గటూరు మండల కేంద్రంలోని శ్రీ పార్వతి కోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో కాంతరెడ్డి, అర్చకులు విప్ కు పూర్ణకుభంతో స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్తప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో శైలందర్ రెడ్డి, పూదరి రమేష్, సందీప్ రెడ్డి, మెరుగు మురళి గౌడ్, వెంకటేష్, శ్రీకాంత్ రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி