మల్యాల: కుటుంబ సర్వేలో ఒక్కో ఇంటికి గంట సమయం

54பார்த்தது
మల్యాల: కుటుంబ సర్వేలో ఒక్కో ఇంటికి గంట సమయం
మల్యాల మండలంలో శనివారం ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే ప్రారంభమైంది. మొదటి రోజు కుటుంబ వ్యక్తి గత వివరాలు నమోదు చేయడానికి ఒక్కో ఇంటికి అధికారులు దాదాపు గంట సమయం తీసుకున్నారు. రోజుకు 25, 30 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా, గంటల కొద్ది సమయం పట్టడంతో 10 ఇళ్లు కూడా పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదు. కొన్ని చోట్ల ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పడానికి ప్రజలు ముందుకు రాలేదని తెలిసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி