నాగిరెడ్డిపేట: జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన విద్యార్థినికి సత్కారం
నాగిరెడ్డిపేట మండలం మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన స్నేహరెడ్డి జాతీయస్థాయి కోకో పోటీలకు ఎంపిక కావడంతో నాగిరెడ్డిపేట మండల మాజీ జడ్పిటిసి సభ్యులు ఉమన్నగారి మనోహర్ రెడ్డి శుక్రవారం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. రాష్ట్రస్థాయి అండర్ 14 బాలికల ఖోఖో పోటీలు రామారెడ్డి మండలం పోసానిపేట్‌లో నిర్వహించారు.