నాగిరేడ్డిపేట: త్రిలింగ రామేశ్వర ఆలయాభివృద్ధికి కలెక్టర్ కు వినతి

65பார்த்தது
నాగిరేడ్డిపేట: త్రిలింగ రామేశ్వర ఆలయాభివృద్ధికి కలెక్టర్ కు వినతి
నాగిరేడ్డిపేట మండలం తాండూర్ శివారులోని మంజీరనది సమీపాన ఉన్న శ్రీ త్రిలింగరామేశ్వరాలయాభివృద్ధికి కృషి చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు కొమ్మదత్తు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. అద్భుతమైన శిల్పకళా శోభితమైన ఈ ఆలయాన్ని 900 సంవత్సరాల క్రితం చాళుక్యులు కట్టించారని, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో సీతా లక్ష్మణ సమేతంగా వచ్చారని చరిత్ర చెబుతుందన్నారు.

தொடர்புடைய செய்தி