ఎల్లారెడ్డి: భీష్మ ఏకాదశి

57பார்த்தது
ఎల్లారెడ్డి: భీష్మ ఏకాదశి
భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని రామారెడ్డి మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘ భవనంలో శనివారం సంఘ సభ్యులు పెద్ద మొత్తంలో తమ మూలపురుషుడైన భీష్ముని, భీష్మఏకాదశిని జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. సంఘం అధ్యక్షులు శ్రీ నామాల లింబాద్రి, డైరెక్టర్ శ్రీ పిప్పరి గణేష్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ పిప్పరి లింబాద్రి, మాజీ  గంగపుత్ర సంఘం మండల అధ్యక్షులు శ్రీ పొట్టి గారి విజయ్, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி