టీ ఎస్ మీసా క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

563பார்த்தது
టీ ఎస్ మీసా క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్లో, మంగళవారం నియోజకవర్గ స్థాయిలో అధికారికంగా నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ 285వ జయంతి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను మైనారిటీ ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி